
Lokam
folk, zen, pop
August 7th, 2024suno
가사
బుడి బుడి అడుగుల నా చిట్టి తండ్రి
ముసి ముసి నవ్వుల బంగారు కన్న
మా కంటి పాపవు నువ్వే
మా చిట్టి ప్రాణం నువ్వే
మా మా మా మా రిజ్జు మహాదేవ్
నువెంతటి వాడివైన మాకేప్పటికీ పసివాడివే
మా కన్నయ్యవే మా కన్నయ్యవే.....
పసి పసి పసివాడివే
చిన చిన చిన్నోడివే
శ్రీ క్రిష్ణ లీలలతో మా కడుపున పుట్టావు
మురి మురి మురిపాళ్ళతో
సిరి సిరి సిరిజల్లులతో
శ్రీ రాముని ఆంశతో మా ఇంట పెరగాలి
మా మా మా మా రిజ్జు మహాదేవ్
నువెంతటి వాడివైన మాకేప్పటికీ పసివాడివే
మా కన్నయ్యవే మా కన్నయ్యవే
ముదు ముదు ముద్దులతో
జో జో జో లాలి అంటూ
ఈ అమ్మ వడిలోన నా కన్న నిదురించు
కల కల కాలము
చల చల చల్లంగా
నీ నాన్న బుజలపై నా నాన్న ఎదగాలి
మా మా మా మా రిజ్జు మహాదేవ్
నువెంతటి వాడివైన మాకేప్పటికీ పసివాడివే
మా కన్నయ్యవే మా కన్నయ్యవే
బుడి బుడి అడుగుల నా చిట్టి తండ్రి
ముసి ముసి నవ్వుల బంగారు కన్న
మా కంటి పాపవు నువ్వే
మా చిట్టి ప్రాణం నువ్వే
అమ్మ కళ్ళల రూపం నువ్వే
న్నాన్న భవితకు ప్రాణం నువ్వే
మా మా మా మా రిజ్జు మహాదేవ్
నువెంతటి వాడివైన మాకేప్పటికీ పసివాడివే
మా కన్నయ్యవే మా కన్నయ్యవే
추천

I Nostri sguardi
Italian Voices loud. rock romantic. solo electric guitar. saxo

Fabrika - Про любовь (Dj Daimon Spark Rework)
electro house, club house, edm, hrad house, house,

...труп живой
gothic haunting piano-driven, sad-violin

Nicola
acoustic a cappella, trap background melody

석양 노래
어쿠스틱 멜로딕 감미로운 스타일

Каждый выбирает по себе 2
Hair metal, 90s
Skyline Slinger
male vocalist,pop rap,hip hop,east coast hip hop,rhythmic,energetic,sampling,hedonistic

Explorer
nu metal, upbeat, melodic, powerful, female vocals

Rise Against the Noise
energetic electronic rock

I Love You and Her
Pop R&B, High Quality Sound

Hardstyle 1
Hardstyle, dubstep, techno

Due Passi nel Texas
two steps dance Texas

Platz für uns
kölscher pop-rock

가족에게 보내는 마음
strings piano calm moderate acoustic guitar ballad healing

Deixa pra lá
Deixa pra lá
country

Memories of Her
soulful southern hip-hop groovy

City Lights
smooth r&b urban