సీతరాముల కళ్యాణం

Pure melody wth sannayi drums voilin piono wth beautiful voices

April 16th, 2024suno

Lyrics

కమనీయం ఈ కళ్యాణం. కడు రమణీయం ఈ పేరంటం. చూడ వైభోగం ...అదిరే సన్నాయి మోత అంగరంగవైభవం... సన్నాయి సప్పుడులూ మేలాల మోతలు... తప్పిట్ల తాళాలు తలంబ్రాల సందడులు...2 రామ శ్రీరామ సకలగుణాభిరామ.2 నందనరామ ఆనందనరామ.. రఘునందనరామ... ఇహరామ పరరామ... రఘుకులసోమ.... సకలగుణాభిరామ..(రామశ్రీరామ) విల్లుచేతబూని వీరుడైనాడే... శివథనుస్సు విరిచి..... జానకీరాముడైనాడే.....2 భక్తులకు అభయమిచ్చు బలరాముడైనాడే......2 కొండకోనలనడుమా... కోదండరాముడైనాడే... (రామశ్రీరామ) ఆకాశం వేసింది... అందనంతపందిరి.... ఆ థరణి పరిచింది.... అద్దంకి పీఠలనీ.... ఆ పంచభూతాలు చేరి... పట్టుపంచలాయెనే...2 ఆ కడలే కదలివచ్చి... కండువాగమారెనే... ఆ నెలవంక కూర్చుంది.... తిలకమై నుదుటన.. ఆ భానుడే దిగివచ్చి... బాసింగం కట్టెనే... నక్షత్రాలన్నీపొదిగీ... నవరతనాలహారమాయెనే. పారేసెలయేళ్ళుకలిసి పాదుకలైపోయెనే... అన్నీవెరసీ ఆజానుబాహుడై. అందాలరాముడై.... భువికేగివచ్చెనే.... మనువాడజానకినే.... (రామశ్రీరామ) దేవాదిదేవతలే...... దివినుండిదిగివచ్చి... ఆకాశవీధులన్ని... అక్షింతలుగా మలిచి... తలంబ్రాలుచేసిరే.... తరియించి తారకలే... దీవించి దేవతలే... తండోపతండాలై... తరలివచ్చె జనమంతా... తలంబ్రాలసందడికే.... ఓయమ్మలాల రారటే... శ్రీరామునికళ్యాణం.... ఓయమ్మలాల చూడరే... తలంబ్రాలపేరంటం.... కమనీయం ఈకళ్యాణం... కడురమణీయం ఈ పేరంటం... చూడ వైభోగం...అదిరే సన్నాయిమోత అంగరంగవైభవం. సన్నాయి సప ... ఆ నెలవంక కూర్చుంది.... తిలకమై నుదుటన.. ఆ భానుడే దిగివచ్చి... బాసింగం కట్టెనే... నక్షత్రాలన్నీపొదిగీ... నవరతనాలహారమాయెనే. పారేసెలయేళ్ళుకలిసి పాదుకలైపోయెనే... అన్నీవెరసీ ఆజానుబాహుడై. అందాలరాముడై.... భువికేగివచ్చెనే.... మనువాడజానకినే.... (రామశ్రీరామ) దేవాదిదేవతలే...... దివినుండిదిగివచ్చి... ఆకాశవీధులన్ని... అక్షింతలుగా మలిచి... తలంబ్రాలుచేసిరే.... తరియించి తారకలే... దీవించి దేవతలే... తండోపతండాలై... తరలివచ్చె జనమంతా... తలంబ్రాలసందడికే.... ఓయమ్మలాల రారటే... శ్రీరామునికళ్యాణం.... ఓయమ్మలాల చూడరే... తలంబ్రాలపేరంటం.... కమనీయం ఈకళ్యాణం... కడురమణీయం ఈ పేరంటం... చూడ వైభోగం...అదిరే సన్నాయిమోత అంగరంగవైభవం. సన్నాయి సప

Recommended

Моя Россия
Моя Россия

акустический поп лирический

1st Call
1st Call

choral edm trance

m
m

musical, scary, Futuristic alternative rock, nu metal, dark electronic rock, ear candy, future

Country Rap
Country Rap

country female rap rock aggressive upbeat

Kehilangan Cinta Pertama
Kehilangan Cinta Pertama

saxophone merdu sedih

KEBERSAMAAN
KEBERSAMAAN

Dangdut koplo, Dangdut variasi kendang, koplo dangdut. Koplo rancak, ketipung, koplo suno, koplo banyuwangi

戦いの火
戦いの火

ロック

cahaya cinta
cahaya cinta

malay traditional percussion

Chasing Dreams
Chasing Dreams

80s, synth, pop

Paweł Szafron
Paweł Szafron

anthemic rock

Mestre e Discípulo
Mestre e Discípulo

broadway vocais masculinos orquestral canção de espetáculo emocional narrativo teatral

selamat jalan paman
selamat jalan paman

sad, pop, slow

Drop it
Drop it

arrogance voice, uplifting, chill, indie melodic, smooth, indie pop, synth, ballad, acoustic

Don't
Don't

strings, Alternative Rock, Indie Rock, Art Rock, layered female vocals, melodic, experimental, Deep, experimental

Night Sky Alone
Night Sky Alone

female singer, pop, upbeat