
Rhytham 2
Western
August 3rd, 2024suno
Lyrics
కలమ్మ తల్లి ముద్దుబిడ్డలం
రిథమ్ ఆఫ్ ఆంధ్ర గ్రూపు సభ్యులం
నేటి రేపటి పౌరుల కోసం
కష్టాన్నయినా చిందిస్తాం
రక్తనైనా చిందిస్తాం
జై రిథమ్ ఆఫ్ ఆంధ్ర
జై జై రిథమ్ ఆఫ్ ఆంధ్ర
జై కలమ్మ తల్లి
జై జై కలమ్మ తల్లి
నాడు నేడు నీకై తోడు
వెనకే మేము ఉంటామ్ చూడు
నాడు నేడు నీకై తోడు
వెనకే మేము ఉంటాం చూడు
నాది నీది ఏదేమైనా
నీకే మేము గుండె చప్పుడై
నీతో ఉంటాం నీకై ఉంటాం
కలమ్మ తల్లి ముద్దుబిడ్డలం
రిథమ్ ఆఫ్ ఆంధ్ర గ్రూపు సభ్యులం
జై రిథమ్ ఆఫ్ ఆంధ్ర
జై జై రిథమ్ ఆఫ్ ఆంధ్ర
జై కలమ్మ తల్లి
జై జై కలమ్మ తల్లి
చేయి చేయి కలుపు
చేజారదు గెలుపు
చేయి చేయి కలుపు
చేజారదు గెలుపు
ఒక్కనిగా నువ్వొస్తే
వంద మంది గా మేం వస్తాం
నీతో ఉంటాం నీకై ఉంటాం
కలమ్మ తల్లి ముద్దుబిడ్డలం
రిథమ్ ఆఫ్ ఆంధ్ర గ్రూపు సభ్యులం
జై రిథమ్ ఆఫ్ ఆంధ్ర
జై జై రిథమ్ ఆఫ్ ఆంధ్ర
జై కలమ్మ తల్లి
జై జై కలమ్మ తల్లి
Recommended

Shattered Life
chill,trap, pop,rock, electro, electric guitar

Sad time
Emotional bedroom pop male singer,sawtooth waves spread on octave part pitch bend,high low pitch guitar

雨音のシンセポップ
シンセポップ、電子、ダンスビート

Bad Apple!!
vocaloid, miku, anime opening, pop, touhou

Timeless Wanderer
epic classical hip hop

Found in the Chaos
electric raw rock

Bohot Pyar Karte Hai
Indian classical music, violin, piano, dramatic

Teste pazze
k-pop, pop, alternative rock,

Under the Moonlight
Ambient, nu-disco, emotional chords, 104 bpm. Crystal clear vocals,

Lo que Siento por ti
rap melodic electronic

Mozartius
Minimal Techno, Techno, Mozart, Mix

《My Girl》
alternative hip hop, electropop rap rock, indie pop

Destina
psychodelic rock

huhhu
trap rap melodic boomy rnb hiphop

Betrayal in the Neon Lights
aggressive punk rock japanese