majili

male soulful ,piano with soft strings and gentle drums, acoustic guitarm,fast, flute

August 2nd, 2024suno

Lyrics

Verse 1: ఏమో ఏమైందో నా యదలో, నువ్వు వచ్ఛాకే ఎదో గుండెలో ఘర్షణ మొదలైయ్యిందే, నీతోనే నా ప్రయాణం, నీకోసమే నేను ఉంటా కడదాకా, ఉన్నావా ... Chorus: నువ్వే నా గుండె మజిలీ, నేను ఉండలేను నిన్ను ఒదిలి, నీకోసం ఇస్తా నా ప్రాణం, నీ వెంటే నీడలా నా ప్రయాణం, ఈ జీవితం నీకే, నువ్వు నన్ను దానిలో దాచుకోవే, గూటిలో పక్షిలా నేను ఉండనా నీ గుండెలో, ఓఓఓ ఓ, నువ్వే నా ప్రాణం, నేను నీ కోసం ఎంతదూరమైనా చేస్తా ప్రయాణం, మనసే నిన్ను కోరింది, నిన్ను విడిచి ఉండలేనంది, ఆకాశంలో మబ్బులా నీకోసం నేను చినుకై వాలనా, ఓఓఓ ఓ. Verse 2: నువ్వే నా ప్రాణం, ఇస్తున్న ఈ మనసే నీకోసం, చిరునవ్వే నవ్వవు తే, చిరు చిరు చిందులు వేయన, పరిమళించే పువ్వులా నీ నవ్వునీ వెలగించనా, హా ఓ. Outro: నువ్వే నా ప్రాణం, నేను నీ కోసం ఎంతదూరమైనా చేస్తా ప్రయాణం, నీవు నా హృదయపు మజిలీ, ప్రేమలో తనుః కావాలి నీతోనే.

Recommended

Boom Boom Pow!
Boom Boom Pow!

j-pop hyperpop afrobeat j-pop fusion sugary bubblegum pop dance pop

长门
长门

melodic, rap

Stinky
Stinky

Dubstep, Neurofunk, Synth Drum And Bass

оа2
оа2

underground rap

Silent Echoes
Silent Echoes

shoegaze dreamy melancholic

A saga da festa junina
A saga da festa junina

Choir, upbeat, metal, guitar, energetic, epic

Technoir
Technoir

nocturne statique synthé analogique

The Shattered Illusion
The Shattered Illusion

symphonic death metal

Sorunları Çözemezdik
Sorunları Çözemezdik

trap, bass, female voice, drum, drum and bass. güneş

You Are My Life
You Are My Life

Gentle male d major melody with acoustic guitar

Sweat Lioness
Sweat Lioness

Genre: Folk rock, Pop rock, electropop Mood: helpful Key: A#m Male vocal

Rise of the Machines
Rise of the Machines

Industrial Groove Metal

Stellar Inferno 2
Stellar Inferno 2

energetic orchestral techno swing sinister complex