
నా సామి
female voice, atmospheric, pop, beat, groovy, rock, upbeat, metal, guitar, heavy metal, funk, dark, electro, lovable
June 9th, 2024suno
Lyrics
[Verse]
సూసేకి అగ్గిరవ్వ మాదిరే ఉంటాడే నా శివస్
మెత్తాని పత్తి పువ్వులా మరి సంటోడే నా శివస్
హో ఎర్రబడ్డ కళ్ళలోన కోపమే మీకు తెలుసు
కళ్ళలోన దాచుకున్న చెమ్మ నాకే తెలుసు
[Verse 2]
కోరమీసం రువ్వుతున్న రోషమే మీకు తెలుసు
మీసమెనక ముసురుకున్న ముసినవ్వు నాకు తెలుసు
అడవిలో పులిలా సరసర సరసర చెలరేగడమే నీకు తెలుసు
అలసిన రాతిరి ఒడిలో చేరి తల వాల్చడమే పద్దుకి తెలుసు
[Chorus]
సూసేకి అగ్గిరవ్వ మాదిరే ఉంటాడే నా సామి
మెత్తాని పత్తి పువ్వులా మరి సంటోడే నా సామి
హో ఓ ఓ గొప్ప గొప్ప ఇనాములనే ఇచ్చివేసే నవాబు
నన్ను మాత్రం చిన్ని చిన్ని ముద్దులడిగే గరీబు
[Verse 3]
పెద్ద పెద్ద పనులు ఇట్టే చక్కబెట్టే మగాడు
వాడి చొక్కా ఎక్కడుందో వెతకమంటాడు
సూడు బయటికి వెళ్లి ఎందరెందరినో ఎదిరించేటి దొరగారు
నేనే తనకి ఎదురెళ్ళకుండా బయటికి వెళ్ళరు శ్రీవారు
[Chorus]
సూసేకి అగ్గిరవ్వ మాదిరే ఉంటాడే నా శివస్
మెత్తాని పత్తి పువ్వులా మరి సంటోడే నా శివస్
హో ఓ ఓ గొప్ప గొప్ప ఇనాములనే ఇచ్చివేసే నవాబు
నన్ను మాత్రం చిన్ని చిన్ని ముద్దులడిగే గరీబు
[Bridge]
ఇట్టాంటి మంచి మొగుడుంటే ఏ పిళ్ళైనా మహారాణీ
నా శివస్ నేనే దానిని గడిపేయగలను ప్రేమగా
అడవిలో రాజుగా వెలిగిపోయే నా శివస్
Recommended

Riding the Wide Roads
pop rock

Helms Klamm Letzte Bastion
Female Voice, Epic Fantasy Metal

Lost in Space and Emotion
instrumental phonk electronic

luzes da noite
Electro, Minimal,Saxophone, shamisen,cute girl voice

Boundless Dreams
pop, piano,emotion,Impressed,women

Electric Pulse
techno good vibes fast speed catchy

Ataraxy
Post-rock, progressive rock, sad and melancholic

Neon Bloodstorm
retrowave metalcore electro drum and bass

帝者戰神
powerful rhythmic pop

Arabic Electro Christian Worship Song version 1
Arabian folk music, ambient, synth-pop, slow tempo, melismatic, chillwave, house, oud

Lean On Me
uplifting pop acoustic

転職しても変わらない事
atmospheric, dark

Street Groove
dubstep rhythmic funk

Il senso della vita
Country

The silence
trance, vocal trance, electronica

Irish folk fiddle phonk
irish folk fiddle phonk, chiptune acoustic bubble gum guitar 32-bit, aggressive, fast