new trdny love song

male soulful ,piano with soft strings and gentle drums, acoustic guitarm, Carnatic fusion with soft and veena,joyful

August 2nd, 2024suno

가사

Verse 1: ఏమో ఏమైందో నా యదలో, నువ్వు వచ్ఛాకే ఎదో గుండెలో ఘర్షణ మొదలైయ్యిందే, నీతోనే నా ప్రయాణం, నీకోసమే నేను ఉంటా కడదాకా, ఉన్నావా ... Verse 2: నువ్వే నా గుండె మజిలీ, నేను ఉండలేను నిన్ను ఒదిలి, నీకోసం ఇస్తా నా ప్రాణం, నీ వెంటే నీడలా నా ప్రయాణం, ఈ జీవితం నీకే, నువ్వు నన్ను దానిలో దాచుకోవే, Verse 3: గూటిలో పక్షిలా నేను ఉండనా నీ గుండెలో, ఓఓఓ ఓ, నువ్వే నా ప్రాణం, నేను నీ కోసం ఎంతదూరమైనా చేస్తా ప్రయాణం, Chorus: మనసే నిన్ను కోరింది, నిన్ను విడిచి ఉండలేనంది, ఆకాశంలో మబ్బులా నీకోసం నేను చినుకై వాలనా, ఓఓఓ ఓ. Verse 4: నువ్వే నా ప్రాణం, ఇస్తున్న ఈ మనసే నీకోసం, చిరునవ్వే నవ్వవు తే, చిరు చిరు చిందులు వేయన, పరిమళించే పువ్వులా నీ నవ్వునీ వెలగించనా, హా ఓ. Outro: నువ్వే నా ప్రాణం, నేను నీ కోసం ఎంతదూరమైనా చేస్తా ప్రయాణం, నీవు నా హృదయపు మజిలీ, ప్రేమలో తనుః కావాలి నీతోనే.

추천

4
4

bass, beat, electronic, guitar, drum, rap, piano, upbeat, epic

Never let go
Never let go

Alternative indie rock R&B, male voice, up beat, happy

Eternal Rewind
Eternal Rewind

reverse melancholic cloud rap

Awakening
Awakening

epic slow melodic piano intro

Tired of the Game
Tired of the Game

weak rhythm,female voice,aesthetics,Sadness

Acid Rock?
Acid Rock?

Acid, 160 BPM, Electro Hard

Boo @ U 2 high falsetto raise the Roof
Boo @ U 2 high falsetto raise the Roof

Male melismatic vocals, male singer, viral-hit, Pop, Danceable, Chillwave, smooth verse, low gain. clean

Rebel Days
Rebel Days

uplifting soft rock

Slap Down
Slap Down

celtic, edm, electronic, electro, electronica, house, glitch, hop, anime-like, powerful, hardcore electronic music, fast

コーヒー店中のカフェLOFI
コーヒー店中のカフェLOFI

lofi ピアノ 静か 環境音

Immortal Love
Immortal Love

power ballad glam metal

The Queen of Thorns 👑
The Queen of Thorns 👑

Grunge, Alternative rock, indie Rock

Passions
Passions

bedroom pop, indie, lofi, vocals, well produced, good composition, trendy, catchy, nostalgic, vibe, smooth, unique, soft

Light up the Ethereal Night
Light up the Ethereal Night

Electro Swing, Chillwave, Trip Hop, Folktronica, Shoegaze