Aakasam oh nimishum

Desi melody with sannayi drums voilin piono wth beautiful voices

April 28th, 2024suno

Lyrics

ఆకాశం ఓ నిమిషం నాకోసం ఆగినట్టుందే ఆ నింగి వంగి నన్నే తొంగి చూసినట్టుందే ఆ చుక్కలు అన్ని చుట్టుముట్టి చెక్కిలిగింతలు పెట్టిస్తున్నాయే ఆచంద్రుడు కూడా పక్కన చేరి చూపులతో కవ్విస్తున్నాడే మాయగా కనిపిస్తుంది లోకమంతాను మత్తుగా కళ్ళు రెండు వాలిపోతున్నాయి గమ్మత్తుగా ఒళ్లంతా తిమ్మిరెక్కి జల్లుమంటుందే ఏం మాయో ఏం మాయో తెలియకున్నదే ఈమాయ ఏమిటో ఈ మైకమేలనో తెలిసేదెలాగే...2 ఆకాశం ఓ నిమిషం నాకోసం ఆగినట్టుందే ఆ నింగి వంగి నన్నే తొంగి చూసినట్టుందే నా కాళ్ళు రెండు నేల మీద నిలవకున్నవే రెక్కలొచ్చి రివ్వుమంటూ ఆకాశంలో ఎగిరిపోతున్నాయి.... నా కళ్ళకి ఏమీ కనిపించట్లేదే పెదాలు పలికే పదాలు నాకు వినిపించట్లేదు వినిపించట్లేదే మాయగా కనిపిస్తుంది లోకమంతాను మత్తుగా కళ్ళు రెండు వాలిపోతున్నాయి గమ్మత్తుగా ఒళ్లంతా తిమ్మిరెక్కి జల్లుమంటుందే మైకమేదో కమ్మి నాకు లోకాన్ని మైమరచి నట్టుందే ... ఏం మాయో ఏమాయో తెలియకున్నదే మాయ ఏమిటో ఈ మైకమేలనో తెలిసేదెలాగే ఆకాశం ఓ నిమిషం నాకోసం ఆగినట్టుందే.... ఆ నింగి వంగి నన్నే తొంగి చూసినట్టుందే.... ఆకాశం ఓ నిమిషం నాకోసం ఆగినట్టుందే ఆ నింగి వంగి నన్నే తొంగి చూసినట్టుందే ఆ చుక్కలు అన్ని చుట్టుముట్టి చెక్కిలిగింతలు పెట్టిస్తున్నాయే ఆచంద్రుడు కూడా పక్కన చేరి చూపులతో కవ్విస్తున్నాడే మాయగా కనిపిస్తుంది లోకమంతాను మత్తుగా కళ్ళు రెండు వాలిపోతున్నాయి గమ్మత్తుగా ఒళ్లంతా తిమ్మిరెక్కి జల్లుమంటుందే ఏం మాయో ఏం మాయో తెలియకున్నదే ఈమాయ ఏమిటో ఈ మైకమేలనో తెలిసేదెలాగే...2 ఆకాశం ఓ నిమిషం నాకోసం ఆగినట్టుందే ఆ నింగి వంగి నన్నే తొంగి చూసినట్టుందే నా కాళ్ళు రెండు నేల మీద నిలవకున్నవే రెక్కలొచ్చి రివ్వుమంటూ ఆకాశంలో ఎగిరిపోతున్నాయి.... నా కళ్ళకి ఏమీ కనిపించట్లేదే పెదాలు పలికే పదాలు నాకు వినిపించట్లేదు వినిపించట్లేదే మాయగా కనిపిస్తుంది లోకమంతాను మత్తుగా కళ్ళు రెండు వాలిపోతున్నాయి గమ్మత్తుగా ఒళ్లంతా తిమ్మిరెక్కి జల్లుమంటుందే మైకమేదో కమ్మి నాకు లోకాన్ని మైమరచి నట్టుందే ... ఏం మాయో ఏమాయో తెలియకున్నదే మాయ ఏమిటో ఈ మైకమేలనో తెలిసేదెలాగే ఆకాశం ఓ నిమిషం నాకోసం ఆగినట్టుందే.... ఆ నింగి వంగి నన్నే తొంగి చూసినట్టుందే

Recommended

未来への誓い
未来への誓い

rock,alternative rock,j-rock,j-pop,pop,soundtrack,anime

"Neural Network Journey 1"
"Neural Network Journey 1"

trendy and popular thanks to its unique combination of heavy metal, powerful vocals and exceptional instrumentals.

Broken Reflections
Broken Reflections

aggressive screamo male vocals drop c metalcore

Silent Echoes1
Silent Echoes1

piano lo-fi chill ambient

Serene Moon
Serene Moon

violin, piano, female voice, guitar, opera, powerful

Cityscape Blues
Cityscape Blues

melancholic minimal dub techno stripped down minimalist

ดวงดาวแห่งรัก
ดวงดาวแห่งรัก

T-pop, r&b male vocal, rap

Letni hit
Letni hit

disco polo, disco, pop

Diamond Dust
Diamond Dust

melancholy trap house fusion, forlorn female vocal

Lovebirds
Lovebirds

male voice, guitar ,romantic, beat, piano

youre my everything
youre my everything

beat and chill

Comeu meu frango
Comeu meu frango

indie pop alternative atmospheric brazilian funk

djin
djin

trap, slow

Whispering Roads
Whispering Roads

male voice, acoustic guitar, alternative rock, beat,

Panchito de los albores
Panchito de los albores

epic, metal, orchestral

Love To Ashes
Love To Ashes

heavy riff shredding solo stoner hard rock