
new trdny love song
male soulful ,piano with soft strings and gentle drums, acoustic guitarm, Carnatic fusion with soft and veena,sad,breaku
August 2nd, 2024suno
Lyrics
Verse 1:
ఏమో ఏమైందో నా యదలో,
నువ్వు వచ్ఛాకే ఎదో గుండెలో ఘర్షణ మొదలైయ్యిందే,
నీతోనే నా ప్రయాణం,
నీకోసమే నేను ఉంటా కడదాకా,
ఉన్నావా ...
Verse 2:
నువ్వే నా గుండె మజిలీ,
నేను ఉండలేను నిన్ను ఒదిలి,
నీకోసం ఇస్తా నా ప్రాణం,
నీ వెంటే నీడలా నా ప్రయాణం,
ఈ జీవితం నీకే, నువ్వు నన్ను దానిలో దాచుకోవే,
Verse 3:
గూటిలో పక్షిలా నేను ఉండనా నీ గుండెలో, ఓఓఓ ఓ,
నువ్వే నా ప్రాణం,
నేను నీ కోసం ఎంతదూరమైనా చేస్తా ప్రయాణం,
Chorus:
మనసే నిన్ను కోరింది, నిన్ను విడిచి ఉండలేనంది,
ఆకాశంలో మబ్బులా నీకోసం నేను చినుకై వాలనా, ఓఓఓ ఓ.
Verse 4:
నువ్వే నా ప్రాణం, ఇస్తున్న ఈ మనసే నీకోసం,
చిరునవ్వే నవ్వవు తే, చిరు చిరు చిందులు వేయన,
పరిమళించే పువ్వులా నీ నవ్వునీ వెలగించనా, హా ఓ.
Outro:
నువ్వే నా ప్రాణం,
నేను నీ కోసం ఎంతదూరమైనా చేస్తా ప్రయాణం,
నీవు నా హృదయపు మజిలీ,
ప్రేమలో తనుః కావాలి నీతోనే.
Recommended

梦中的山水
acoustic traditional melodic

Echoes in the Rain
indie pop beat drop

Beats
old school experimental jazz rap beat 808 bass

Scream it Out
electronic pop

蛍草と夢
RnB, Japanese Music, syncopated anime, sad music

Yıldızlara Bak
funk metal

Unleashing the Warrior Within
Symphonic, orchestral with massive male choirs, epic, warlike and martial, rhythmic and percussive, grandiose

Frenchie Love
pop punk

在我们常去的地方
动力金属 硬摇滚 经典摇滚

Eternal Echoes
electric rock

Sole2
Dark hip-hop dance, male vocal baritone, guitar acoustic ,140bpm

Jack Jack Jack Jack
aggressive rock pop

test
EDM, instrumental

Pirate Adventure
fun pop

Number 1 (aespa Spicy sample)
kpop girl group, upbeat

花火の恋
ポップ、キャッチー、アコースティック

Smutný slon
pop melancholic soft

Hanya Penghibur
acoustic mellow pop