నా సామి

female voice, atmospheric, pop, beat, groovy, rock, upbeat, metal, guitar, heavy metal, funk, dark, electro, lovable

June 9th, 2024suno

Lyrics

[Verse] సూసేకి అగ్గిరవ్వ మాదిరే ఉంటాడే నా శివస్ మెత్తాని పత్తి పువ్వులా మరి సంటోడే నా శివస్ హో ఎర్రబడ్డ కళ్ళలోన కోపమే మీకు తెలుసు కళ్ళలోన దాచుకున్న చెమ్మ నాకే తెలుసు [Verse 2] కోరమీసం రువ్వుతున్న రోషమే మీకు తెలుసు మీసమెనక ముసురుకున్న ముసినవ్వు నాకు తెలుసు అడవిలో పులిలా సరసర సరసర చెలరేగడమే నీకు తెలుసు అలసిన రాతిరి ఒడిలో చేరి తల వాల్చడమే పద్దుకి తెలుసు [Chorus] సూసేకి అగ్గిరవ్వ మాదిరే ఉంటాడే నా సామి మెత్తాని పత్తి పువ్వులా మరి సంటోడే నా సామి హో ఓ ఓ గొప్ప గొప్ప ఇనాములనే ఇచ్చివేసే నవాబు నన్ను మాత్రం చిన్ని చిన్ని ముద్దులడిగే గరీబు [Verse 3] పెద్ద పెద్ద పనులు ఇట్టే చక్కబెట్టే మగాడు వాడి చొక్కా ఎక్కడుందో వెతకమంటాడు సూడు బయటికి వెళ్లి ఎందరెందరినో ఎదిరించేటి దొరగారు నేనే తనకి ఎదురెళ్ళకుండా బయటికి వెళ్ళరు శ్రీవారు [Chorus] సూసేకి అగ్గిరవ్వ మాదిరే ఉంటాడే నా శివస్ మెత్తాని పత్తి పువ్వులా మరి సంటోడే నా శివస్ హో ఓ ఓ గొప్ప గొప్ప ఇనాములనే ఇచ్చివేసే నవాబు నన్ను మాత్రం చిన్ని చిన్ని ముద్దులడిగే గరీబు [Bridge] ఇట్టాంటి మంచి మొగుడుంటే ఏ పిళ్ళైనా మహారాణీ నా శివస్ నేనే దానిని గడిపేయగలను ప్రేమగా అడవిలో రాజుగా వెలిగిపోయే నా శివస్

Recommended

Mashariki Resonance
Mashariki Resonance

hip hop,trap,english,hip-hop,regional music

A Cello By Moonlight
A Cello By Moonlight

Solo Upright Bass, dark, slow, downtempo

Red Dawn's Ashes
Red Dawn's Ashes

atmospheric dark grunge

Island Lingo
Island Lingo

Hawaiian

Meta1
Meta1

Phonk, Angry, Dark, Technology

Lost in the Moment
Lost in the Moment

smooth syntwave, uplifting grunge

Enjoy with Coffee
Enjoy with Coffee

soulful,melancholic,melody blending humming and whistling. sense of solitude and deep emotion,for cafe song

Broken Heart
Broken Heart

Classic, depressing violin, 127bpm medium tempo, 4/4, A minor key, soft, sad, emotional and heartbroken melody

Long Island Nights
Long Island Nights

hip hop,southern hip hop,pop rap,dirty south,hardcore hip hop,boastful,vulgar,party,energetic,anthemic

Inferno of the Heart
Inferno of the Heart

female vocalist,pop,dance-pop,electronic,electropop,uplifting,energetic,anthemic,teen pop,passionate

Digital Ties
Digital Ties

grunge rock

أسرار الرمال
أسرار الرمال

Tribal, Egyptian, ancient

Wide Awake (Alan Wake)
Wide Awake (Alan Wake)

dream pop, indie pop, ethereal, cinematic, emotional, r&b, edm, uk drill

Le Travail de Nuit d'Arnaud
Le Travail de Nuit d'Arnaud

rock énergique entraînant

《嫉妒》
《嫉妒》

psychedelic dream pop