నా గాజు బొమ్మా

epic male voice, drum, electric guitar, sad, smooth, mellow, emotional, soul, epic, melodious, lovable, smooth, clear vo

June 9th, 2024suno

Lyrics

[Verse] ఇటు రావే నా గాజు బొమ్మా నేనే నాన్నా అమ్మా ఎద నీకు ఉయ్యాల కొమ్మా నిన్ను ఊపే చెయ్యే ప్రేమా నేనంటే లేహరాయీ నువ్వేనా శ్వాసోయి [Verse 2] వాలిపో ఈ గుండెపైనే ఆడుకో ఈ గూటిలోనే దూరం పోబోకుమా చిన్ని చిన్ని పాదాలని [Chorus] నెలై నే మోయనా చిందే క్షణంలో నువ్వు కిందపడిన ఉంటావు నా మీదనా నీ చెంతే నేనంటే లేహరాయీ నువ్వేనా శ్వాసోయి [Verse 3] రెండు చెవులుంచి బయలెల్లనా ఏ మాట నీ నోట మోగించిన వెనువెంటే వింటానే రానా [Chorus] తుళ్ళే తుళ్ళే నీ శ్వాసకి కాపై నేనుండనా ఉఛ్వాసనైనా నిశ్వాసనైనా మేలెంచి పంపించనా నేనంటే లేహరాయీ నువ్వేనా శ్వాసోయి [Bridge] ఏ కాంతులైన అవి నన్ను దాటకనే ఆ రోజు చేరాలి నీ చూపునే నీ రెప్పై ఉంటానే పాప కంటి పాప నా పాప కంటిపాపా ఇటు రావే నా గాజు బొమ్మా నేనే నాన్నా అమ్మా ఎద నీకు ఉయ్యాల కొమ్మా నిన్ను ఊపే చెయ్యే ప్రేమా వాలిపో ఈ గుండెపైనే ఆడుకో ఈ గూటిలోనే దూరం పోబోకుమా

Recommended

Always With You
Always With You

aggressive alternative rock anthemic

Happiest
Happiest

electro, pop, upbeat, techno, energetic, country

Cœur Battant
Cœur Battant

powerful k-pop

eternity
eternity

dreamy,ballade,r&b, soul,piano,female vocal

À Nossa Imagem
À Nossa Imagem

punk-mystic fusion opera violin

Whispers of the Arcane
Whispers of the Arcane

power metal orchestral epic virtuoso

Нехай Цей День
Нехай Цей День

Sultry female voice, 80s, fun, pop, guitar, piano, violin,

Two Hearts, Wrong Time
Two Hearts, Wrong Time

angsty liquid drum and bass ethereal

Heilbronner Tage
Heilbronner Tage

hip hop,boom bap,hip-hop,rap and hip-hop,german

Neon sky
Neon sky

Lo-fi,citypop,lo-fi instrumental,rare beat,groovy,funky,cozy,Evocative intro, dynamic verses, memorable chorus,

Anakku sayang
Anakku sayang

pop, rock, beat

Digital Dreams
Digital Dreams

electronic jungl, acid techno trance

Tekken Mastery
Tekken Mastery

hip hop,west coast hip hop,hardcore hip hop,gangsta rap,aggressive

Solitude et Victoire
Solitude et Victoire

slap house, idm, deep house