
Ashira
synth
July 22nd, 2024suno
Lyrics
అ ఇ ఉ ఎ ఒ క గ చ ట డ త ద న ప బ మ య ర ల వ శ స హ
ఆశిరా... అడోనై ... - మనోజ్ కొత్తూరి
1. అతి శ్రేష్టుడా, పరిశుద్దుడా
ఇమ్మానుయేలు నాతోడు నీడా
ఉన్నవాడా అవుననువాడా
ఎలోహిం - నిత్యుడగు దేవా
ఓర్పుగల తండ్రి ఓదార్చు వాడా
కృపగల దేవా క్షమించువాడా
కోరస్: అశిరా... ఆడోనై... అశిరా... ఆడోనై...
ఆరాదనా.. నీకే స్తుతి ఆరాదనా
2. ఘనమైన దేవా గొప్పవాడా
చాలిన దేవుడా నా దైవమా
జాలి గల తండ్రి దయామయుడా
టీవి గల దేవా ఉన్నతమైన వాడా
డాలును కేడెము నీవే సత్యమంతుడా
తృప్తిపరచు వాడా తప్పించువాడా || ఆశిరా...||
3. దాగు స్థలమా నాకాశ్రయమా
నిత్యుడగు తండ్రి నిత్య జీవమా
పరమతండ్రి ప్రేమమయుడా
బలవంతుడా నా కు బలమా
మహోన్నతుడా మహిమగల రాజా
యాజకుడా నా నావికుడా || ఆశిరా...||
4. రక్షణకర్త నా జీవదాతా
లక్ష్యపెట్టేవాడా నాకాధారమా
విమోచకుడా నా పరిహారమా
శాశించేదేవుడా నా సృష్టికర్తా
సర్వాధికారి నా సర్వ మా
హృదయంలో నివసించే దైవమా || ఆశిరా...||
5. యెహోవా యిరే - నా పోషకుడా
యెహోవా నిస్సి - నా విజయమా
యెహోవా రాఫా - నా స్వస్థతా
యెహోవా సెలై - నా శైలమా
యెహోవా రోహి - నన్ను కాచువాడా
యెహోవా షాలోమ్ - నా సమాధానమా || ఆశిరా...||
Recommended

Алешка Руки вверх
drum and bass

Solo Tú,Señor
Piano Romántico

Elec v1.2
organic house, house ,electro

梦幻的爱情
蓝调民谣,舒缓,迷幻

Pizza
fun pop

Last Call
90s alternative rock, wistful, sad

I'm ready3
Ambient, peaceful, building, male vocals, choirs

Рыцарь и Дракон
Faberlique, Flight Electro Souls, drama, orchestra, electro, classical piano

Broken Hearts
bossa nova pop jazz instrumental

Brillo y Esencia
Reggaeton, Latin Trap, Mexican Female Rapper
Greg the Frog
instrumental,atmospheric,film score,cinematic classical,western classical music,classical music,orchestral,instrumental,melancholic,playful,bittersweet,suspenseful

Deep Magical Love
orchestral cello solo classical

Handsome Prince
Chinese,rnb,jazz,guitar,blues,folk,bass

Magic Thing in my Drink
techno drum and bass electro trap guitar

California
indie pop, male soft voice, 125bpm, A♯/B♭

Legendário
Pop

塞翁失马,焉知非福
reflective melodic pop

Teams
sziklavezetés