Rhytham 1

melodic, pop, beat

August 3rd, 2024suno

Lyrics

కలమ్మ తల్లి ముద్దుబిడ్డలం రిథమ్ ఆఫ్ ఆంధ్ర గ్రూపు సభ్యులం నేటి రేపటి పౌరుల కోసం కష్టాన్నయినా చిందిస్తాం రక్తనైనా చిందిస్తాం జై రిథమ్ ఆఫ్ ఆంధ్ర జై జై రిథమ్ ఆఫ్ ఆంధ్ర జై కలమ్మ తల్లి జై జై కలమ్మ తల్లి నాడు నేడు నీకై తోడు వెనకే మేము ఉంటామ్ చూడు నాడు నేడు నీకై తోడు వెనకే మేము ఉంటాం చూడు నాది నీది ఏదేమైనా నీకే మేము గుండె చప్పుడై నీతో ఉంటాం నీకై ఉంటాం కలమ్మ తల్లి ముద్దుబిడ్డలం రిథమ్ ఆఫ్ ఆంధ్ర గ్రూపు సభ్యులం జై రిథమ్ ఆఫ్ ఆంధ్ర జై జై రిథమ్ ఆఫ్ ఆంధ్ర జై కలమ్మ తల్లి జై జై కలమ్మ తల్లి చేయి చేయి కలుపు చేజారదు గెలుపు చేయి చేయి కలుపు చేజారదు గెలుపు ఒక్కనిగా నువ్వొస్తే వంద మంది గా మేం వస్తాం నీతో ఉంటాం నీకై ఉంటాం కలమ్మ తల్లి ముద్దుబిడ్డలం రిథమ్ ఆఫ్ ఆంధ్ర గ్రూపు సభ్యులం జై రిథమ్ ఆఫ్ ఆంధ్ర జై జై రిథమ్ ఆఫ్ ఆంధ్ర జై కలమ్మ తల్లి జై జై కలమ్మ తల్లి

Recommended

Masti
Masti

Masti hindi songs

liisarB
liisarB

orchestral, emotional, emo

The Imaginable
The Imaginable

acoustic upbeat pop

Доверься
Доверься

Depression euphoria man voice

CRIADA EM DESGRAÇA I
CRIADA EM DESGRAÇA I

fado castiço, guitar, female voice

Ah sana
Ah sana

asia vibe, phonk

Lo-Fi House
Lo-Fi House

lo-fi house sizzle of tapes chill smooth bass

ಜೀವನ ಮತ್ತು ಮರಣ
ಜೀವನ ಮತ್ತು ಮರಣ

Rap EDM Ambient Progressive Trance with break into classical mix

City Shadows
City Shadows

chillwave swing dirty south classical grime

Sound of A Cat
Sound of A Cat

Sound of a Cat

햇살처럼 빛나는
햇살처럼 빛나는

소울 오리지널 pop 맑음 그루브 경쾌한 여성 보컬

Olhe Para o Lado
Olhe Para o Lado

Garage Rock, Punk Rock, Rock

We'll Make Our Own Universe
We'll Make Our Own Universe

boom bap, 90S rap, synthwave

What We All Want
What We All Want

Post-grief post-love anti-ballad