![Cat [Youtube: Feline Music]](/_next/image?url=https%3A%2F%2Fcdn1.suno.ai%2Fimage_f8d63772-aac9-45b7-8f51-ec3b4dd913f7.png&w=384&q=75)
Cat [Youtube: Feline Music]
violin, guitar, piano
May 29th, 2024suno
Lyrics
(Guitar)
గున్నమామిడి కొమ్మమీద గూళ్ళు రెండున్నాయి
ఒక గూటిలోన రామచిలకుంది ఒక గూటిలోన కోయిలుంది గున్నమామిడి కొమ్మమీద గూళ్ళు రెండున్నాయి
చిలకేమో పచ్చనిది కోయిలేమో నల్లనిది అయినా ఒక మనసేదో ఆ రెంటిని కలిపింది
చిలకేమో పచ్చనిది కోయిలేమో నల్లనిది అయినా ఒక మనసేదో ఆ రెంటిని కలిపింది
పొద్దున చిలకను చూడందే ముద్దుగ ముచ్చటలాడందే
పొద్దున చిలకను చూడందే ముద్దు ముద్దుగ ముచ్చటలాడందే చివురులు ముట్టదు చిన్నారి కోయిల చిలక ఊగదు కొమ్మ ఊయల గున్నమామిడి కొమ్మమీద గూళ్ళు రెండున్నాయి
ఒక గూటిలోన రామచిలకుంది ఒక గూటిలోన కోయిలుంది గున్నమామిడి కొమ్మమీద గూళ్ళు రెండున్నాయి
ఒక పలుకే పలుకుతాయి ఒక జట్టుగ
తిరుగుతాయి
ఎండైనా వానైనా ఏకంగా ఎగురుతాయి ఒక పలుకే పలుకుతాయి ఒక జట్టుగ
తిరుగుతాయి
ఎండైనా వానైనా ఏకంగా ఎగురుతాయి రంగూ రూపు వేరైనా జాతి రీతి ఏదైనా రంగూ రూపు వేరైనా తమ జాతి రీతి ఏదైనా
చిలకా కోయిల చేసిన చెలిమి
ముందు తరాలకు తరగని కలిమి
గున్నమామిడి కొమ్మమీద గూళ్ళు రెండున్నాయి...
Recommended

에이아이 인공지능
electronic pop

The Gateway Library
Country, blues

巴黎甜心的迷戀
melodic pop

Backsound for traveling on Lubang Buaya Morella Beach
modern remix beat love, progressive beats, traveling, Dangdut Koplo, Drum and Bass swing, deep bass, epic

Duality
Dubstep, House, trance
Nocturne Whispers
instrumental,classical music,western classical music,romanticism,piano,Frédéric Chopin

Clean Machine
Atmospheric, ambient, chill out, lo-fi, watery, raindrops, flowing water, drums, piano, guitar.

Conflicto de Amor en el Trineo
electrónica bailable j-pop indie

Taking The Giants Down
Nu Metal melodic guitar

Retro music
chiptune,NES, rpg

Dark Room
Japanoise, Harsh Noise, Noise

退職の勇者
ミリタリー調 勇ましい アンセム

Galebe
Soft female Vocal, grime, jazz

Market Blues and Azure Hues
soothing folk-country fingerpicked

Wesele Bogdana
akustyczna biesiadna wesoła