
కృష్ణా కృష్ణా కృష్ణా
catchy devotional soulful soothing melody prayer
May 19th, 2024suno
Lyrics
[verse]
ఏమీ వద్దు .. నాకు ఏమీ వద్దు
నువ్వే చాలు. నాకు నువ్వే…. చాలు..
లోకం ఎంత బాగా ఉన్నా… నాకదేదీ వద్దు.
[verse]
కొత్తకొత్తవిషయాలన్నీ నాకు అసలేవద్దు.
ఏదెంత అందంగాఉన్న నాకదేదీ వద్దు
ఆ ఆలోచనే వద్దు .
లోకం అందం మోహం అశాశ్వతం
డబ్బు, దర్పం,కీర్తి, శక్తి నాకేవీ వద్దు.
[music]
[bridge]
నేను తెలుసుకున్నాను నువ్వే తెలియచేశావు
నాకు నీప్రేమే శాశ్వతం శాశ్వతం
కృష్ణా కృష్ణా కృష్ణా
నువ్వే శాశ్వతం
కృష్ణా కృష్ణా కృష్ణా
నువ్వే నువ్వే నిత్యసత్యం నిత్యసత్యం
అందుకే వద్దు నాకేదీ వద్దు
నువ్వే ముద్దు నాకు నువ్వే ముద్దు
నువ్వే నువ్వే నువ్వే నాకు ముద్దు
రామా రామా రామా
నాకు నువ్వే చాలు
నాకు నీ దయ మాత్రం చాలు.
రామా రామా రామా
నాకు నువ్వే చాలు
నాకు నీ దయ మాత్రం చాలు.
రామా రామా రామా
నాకు నువ్వే చాలు
నాకు నీ దయ మాత్రం చాలు.
కృష్ణా కృష్ణా కృష్ణా
నువ్వే చాలు నువ్వే చాలు
రామా రామా రామా
నాకు నువ్వే చాలు
నాకు నీ దయ మాత్రం చాలు.
రామా రామా రామా
నాకు నువ్వే చాలు
నాకు నీ దయ మాత్రం చాలు.. చాలు.. చాలు...
కృష్ణా కృష్ణా కృష్ణా
నువ్వే చాలు నువ్వే చాలు
రామా రామా రామా
నాకు నువ్వే చాలు
నాకు నీ దయ మాత్రం చాలు.
రామా రామా రామా
నాకు నువ్వే చాలు
నాకు నీ దయ మాత్రం చాలు.. చాలు.. చాలు...
కృష్ణా కృష్ణా కృష్ణా
రామా రామా రామా
కృష్ణా కృష్ణా కృష్ణా
రామా రామా రామా
నువ్వే చాలు నువ్వే చాలు
నాకు నువ్వే చాలు
నాకు నీ దయ మాత్రం చాలు.
Recommended

책읽는노동자의의문_브레히트
Reflective, Folk, Acoustic

Bailemos Juntos
reggaeton rítmico bailable

Revving Up
pop

又愛
emo Mandopop catchy female vocals edm guitar power

beyond the glitter
glammetal softrock femalevocal handclaps acousticguitar hook catchy BPM85

Кристина - Мастер Бисера
alternative rock, electro, bass

how many times
rap rock, beat, bass, drum, upbeat

kokia zen
voz femenina, Koto Trap, Dakar J-pop, Lo-fi Synthpop, K-pop, Popcore, Dakar Future Bass, fantasia, rock, metal

Lihat Dengar Diam
slow metal emotional bedroom rock

Imagine peace
soothing calm acoustic

Hot summer
Estilo de los 80's

Let My Be
Jazz, saxophone

Flynning
something really chunky and fuzzy and catchy

Além do Tempo
Rock clássico dos anos 80, ambient, house

Elevated
smooth voice. fire funk, bounce dubstep drop edm

Endless Love
kpop vibrant

suave jazz
jazz,piano,sax,estilo anos 40